TG: ఇందిరమ్మపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. అయితే రాకేష్ రెడ్డి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాకేష్ వ్యాఖ్యలను తొలగించాల్సిన అవసరం లేదన్నారు.