1733: ఆక్సిజన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్లీ జననం 1899: హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం 1903: కురువృద్ధుడు యసుటారో కొయిడే జననం 1926: తెలుగు దర్శకుడు వి. రామచంద్రరావు జననం 1990: తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణరావు మరణం జాతీయ ఆభరణాల దినోత్సవం