TG: GHMC పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును ముందుగానే చెల్లించేవారికి ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా 5 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ఏప్రిల్ 30 లోపు పన్ను చెల్లించినవారికి ఇది వర్తిస్తుంది. గత ఏడాది బకాయిలు చెల్లిస్తేనే పన్ను రాయితీ పొందవచ్చు.