➢1829 : సికింద్రాబాదుకు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ జా అసఫ్ జాహి మరణం ➢మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ బర్త్ డే ➢1975: హీరో అబ్బాస్ బర్త్ డే ➢1991: భారత 6వ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం ➢1994 : భారత దేశానికి చెందిన సుష్మితా సేన్ 18 ఏళ్ల వయసులో, 43వ విశ్వ సుందరిగా ఎన్నికైంది ప్రపంచ టీ దినోత్సవం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం.