TG: హైకోర్టు ఉత్తర్వులపై తెలంగాణ ఎన్నికల సంఘం స్పందించింది. స్థానికల సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
Tags :