కిడ్నీలో రాళ్లు తగ్గించుకోవడానికి రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి. నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్‌లోని సిట్రిక్ యాసిడ్ రాళ్లను కరిగించడంలో సహాయపడతాయి. ఉప్పు, చక్కెర, పాలకూర, టొమాటో గింజల వాడకం తగ్గించాలి. కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు మూత్రపిండాలను శుభ్రపరిచి మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తాయి. సరైన ఆహారపు అలవాట్లతో రాళ్లు ఏర్పడకుండా సులభంగా నిరోధించవచ్చు.
Tags :