TG: అసెంబ్లీ సమావేశాల నుంచి BRS సభ్యులు వాకౌట్ చేశారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సరిగ్గా సమాధానం చెప్పడంలేదంటూ వెళ్లిపోయారు. ‘5 DAల ప్రకటన ఎప్పుడు? PRC, CPSU అమలు ఎప్పుడు?’ అని అడుగుతుంటే గత ప్రభుత్వం అంటూ మాటలు దాటేస్తున్నారని హరీష్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రెండళ్లకు కూడా గత ప్రభుత్వంపైనే పడి ఏడున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు.