TG: రానున్న వర్ష కాలాన్ని దృష్టి ఉంచుకుని సన్నద్ధత చర్యలపై అధికారులతో సీఎంసీ కమిషనర్ సృజన చర్చించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, సెల్లార్ తవ్వకాలు, అనధికారిక హోర్డింగ్లను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమర్థవంతమైన పట్ట పాలనకు సమగ్ర ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు.