వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అయి తరచూ దాహాం వేస్తుంది. ఇలాంటి సమయాల్లో కూల్డ్రింక్స్ తాగడం వల్ల తాత్కాలికంగా దాహం తీర్చినప్పటికీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే అత్యంత ఔషధ గుణాలున్న మారేడు పండు తీసుకోవాలి. ఇది శరీరానికి చలువ చేసి, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచతుంది. దీని జ్యూస్, షర్బత్ వేసవి తాపాన్ని తగ్గించి, శక్తిని ఇస్తాయి.