AP: వైసీపీ హయాంలో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ‘కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పరిశ్రమలు వస్తున్నాయి. నెల్లూరు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై.. మత్స్యకారుల అనుమానాలు క్లియర్ చేశాం. సాగర్ డిఫెన్స్ కంపెనీ కొంత స్థలమే కోరింది. మత్స్యకారులను వైసీపీ నేతలు భయపెడుతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.