దక్షిణాఫ్రికాతో జరగనున్న 5 మ్యాచుల T20 సిరిస్‌కు భారత మహిళల జట్టును BCCI ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. హర్మన్‌ప్రీత్(C), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీచరణి, శ్రేయాంక పాటిల్, కాశ్వి గౌతమ్, భారతీ ఫుల్మాలి, ఉమా ఛెత్రి, అనుష్క శర్మ.
Tags :