2026లో ఏలియన్లు భూమి మీదకు వస్తారని పలువురు భవిష్యత్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది నవంబర్లో ఒక అంతరిక్ష నౌకలో ఏలియన్లు భూమి మీదకు వస్తారని చెబుతున్నారు. మానవులతో మంచి సంబంధాలు కూడా ఏర్పడుతాయని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరి ఈ విశ్లేషణ ఏంత వరకు నిజమవుతుందో వేచి చూడాలి.