AP: తామ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదని, బిల్లులో అనేక అంశాలు లేనందుకే వ్యతిరేకించామని YCP ఎంపీలు తెలిపారు. రైతులకు ఎలా న్యాయం చేస్తారో బిల్లులో చెప్పాలని కోరామని, భూములిచ్చిన రైతులు ప్లాట్లు ఎప్పుడని ప్రశ్నించామని పేర్కొన్నారు. పార్లమెంట్లో బిల్లుపై మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా గొంతు నొక్కారని.. రాజ్యసభలో YCP సభ్యులు ఏగుడురు ఉంటే ఐదే నిమిషాలు ఇచ్చారని చెప్పారు.