TG: రాష్ట్రానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు క్యూ కడుతున్నాయి. HYD శివార్లలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతల విచారణ కొనసాగుతుంది. గణపతి ఆచూకీ లక్ష్యంగానే దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, దామోదర్లను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయాలపై ఆసక్తి ఉందని దేవ్ జీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ములుగు ప్రజలు కోరుతున్నారని దామోదర్ చెప్పారు.