TG: సూర్యాపేట కోదాడలో లాకప్ డెత్ కేసు వెలుగు చూసింది. ఈ క్రమంలో కర్ల రాజేష్ మృతదేహానికి అధికారులు రీపోస్టుమార్టం నిర్వహించారు. జాతీయ కమిషన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో రాజేష్‌పై ఆరోపణలు ఉన్నాయి.
Tags :