తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదల, బోర్డు బడ్జెట్ తదితర అంశాలపై వచ్చే జనవరి 10న కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ నెల 30లోపు రాష్ట్రాలు అజెండా అంశాలను బోర్డుకు అందజేయాలని సూచించింది.