AP: తమిళనాడు సీఎం స్టాలిన్కి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్టాలిన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Tags :