AP: విజయవాడ కలెక్టరేట్లో NH-65పై MP కేశినేని చిన్ని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’45 రోజుల్లో వెస్ట్ బైపాస్ పూర్తవుతుంది. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం. మెట్రో ప్రాజెక్టు ఆలస్యంతో ఫ్లైఓవర్ పనులు ఆగాయి. మెడికల్ కాలేజీ- నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్‌కు అనుమతి వచ్చింది. రైతులకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేస్తాం’ అని తెలిపారు.