AP: తూర్పు గోదావరి జిల్లా మహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. చౌడేశ్వరనగర్కు చెందిన సూర్యారావు(80) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది.
Tags :