AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. కె.విజయానంద్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. విజయానంద్ ఉద్యోగ విరమణ అనంతరం విధుల్లోకి వస్తారని పేర్కొంటూ గతేడాది నవంబర్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆయన కీలక పదవులు నిర్వహించారు.