PPM: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో “ప్రభుత్వ బడిలో విద్యార్థులు చేర్పిద్దాం వారి ఉజ్వల భవితకు బాటలు వేయ్దాం” నినాదంతో ఉపాధ్యాయులు శుక్రవారం పార్వతీపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర హాజరై ప్రచార రథాన్ని ప్రారంభించారు.