TG: సిద్దిపేటలోని నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈనెల 22న ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రూ.300 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ఫ్యాక్టరీని నిర్మించారు. ట్రయల్ రన్లో భాగంగా నడుస్తున్న ప్రోసెసింగ్ యూనిట్‌ను పరిశీలించారు.
Tags :