బరువు తగ్గేందుకు, ఫిట్ నెస్ కోసం జిమ్‌కు వెళ్తుంటారు. కొందరికేమో అంతటైం ఉండదు. అలాంటప్పుడు మన బిజీ షెడ్యూల్లో ఏడు నిమిషాలు కేటాయిస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఒక్కో ఎక్సర్ సైజ్‌ను 30 సెకన్లపాటు హై ఇంటెన్స్‌తో చేస్తే ఫిట్‌గా ఉంటాం. ఈ ఏడు నిమిషాల్లోనే కార్డియో, అప్పర్ బాడీ, లోయర్ బాడీ, కోర్ మజిల్ ఎక్సర్ సైజ్లు చేయాలి.