మాల్స్‌లో ఎప్పుడూ AC ఆన్ చేసి ఉండటం వల్ల ఎంట్రన్స్ దగ్గర గాలి వేగంగా వస్తూ ఉంటుంది. లోపల ఉన్న చల్లటి గాలి బయటకు వెళ్ళిపోకుండా, అలాగే బయటి వేడి గాలి లోపలికి రాకుండా ఉండటానికి.. ఎంట్రన్స్ దగ్గర ఈ గాలి ఇన్విజిబుల్ వాల్ లాగా పనిచేస్తుంది. దీనిని ‘ఎయిర్ కర్టెన్’ అంటారు. రోడ్డు వైపు నుంచి దుమ్ము, పొగ లేదా దుర్వాసన లోపలికి రాకుండా ఈ ఎయిర్ కర్టెన్ ఫిల్టర్ లాగా ఉంటుంది.