AP: శ్రీశైలం దేవస్థానం అధికారులు చేసిన పనికి భక్తులు మండిపడుతున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గుర్తింపు కార్డుల జారీలో అలసత్వం వహిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అన్యమత వ్యక్తికి ఇన్సైడ్ టెంపుల్ డిజిటల్ కార్డు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.