టైప్-2 మధుమేహం నియంత్రణ కోసం జనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ నాట్కో ఫార్మా ఆవిష్కరించింది. పేటెంట్ ముగిసిన రోజే దీన్ని తీసుకొచ్చింది. దీని ధర నెలకు రూ. 1290 నుంచి ప్రారంభమవుతుంది. నాట్కో ఫార్మా ఈ మందును SEMANAT, SEMAFULL అనే పేర్లతో విక్రయించనుంది. కాగా, ప్రస్తుతం వయల్ రూపంలో అందుబాటులో ఉంది.