TG: ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసీడర్లు ప్రభుత్వ ఉద్యోగులే అని CM రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. ప్రతినెలా సుమారు 1000మంది ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారని.. వారికి బెనిఫిట్స్ ఇవ్వడానికి ఖాజానా ఖాళీగా ఉందని.. కానీ వారి సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రగతి ప్రణాళికలో నిర్లక్ష్యంగా ఉండవద్దని తెలిపారు.