AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ జరుగుతోంది. రెండో రోజు ఐపీఎస్ సునీల్ నాయక్‌ను 7 గంటలపాటు విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 9వ తేదీ వరకు విచారణ కొనసాగనుంది.
Tags :