పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రెండోరోజు ప్రారంభయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ సహా కీలక బిల్లులపై చర్చ జరగనుంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. సభకు ప్రధాని మోదీ సహా అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. మహిళల రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుతోపాటు మరో బిల్లుకు సాయంత్రం 4 గంటలకు లోక్సభలో ఓటింగ్ జరగనుంది.