AP: హత్యకు గురైన పెద్ద దస్తగిరితో తమకు సంబంధం లేదని YCP నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ‘వైసీపీ కేవలం రాజకీయ పార్టీ కాదు.. హత్యా రాజకీయాల అడ్డా. అధికారం కోసం కార్యకర్తలను వాడుకుని, అవసరం తీరాక అడ్డు తొలగించుకోవడం ఆ పార్టీ నైజం. దస్తగిరి వద్ద లభించిన పత్రాలే వైసీపీ అగ్రనేతల బినామీ వ్యవహారాల్ని స్పష్టం చేస్తున్నాయి’ అని విమర్శించారు.