AP: VSR ఏవియేషన్స్తో హెరిటేజ్‌కు లావాదేవీలు లేవని, 2022లో తమ దగ్గర ఆ సంస్థ ఫైనాన్స్ తీసుకుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఆ రోజు తాము అధికారంలోకి వస్తామని కానీ, తమ ఎంపీ ఏవియేషన్ మినిస్టర్ అవుతారని కలగన్నామా అని చెప్పారు. జగన్ ఆరోపణలకు తామెందుకు సమాధానం చెప్పాలన్నారు.