AP: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో రేపు ఉ.10 గంటలకు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది. CM చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోనుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని ట్రస్ట్ పిలుపునిచ్చింది.