కర్బూజ పండులో దాదాపు 90% నీరే ఉంటుంది. ఎండల వల్ల మనం కోల్పోయే శక్తిని, తేమను ఇది తక్షణమే తిరిగి ఇస్తుంది. రోజూ ఈ పండు తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు. ముఖ్యంగా అలసటగా అనిపించినప్పుడు ఒక కప్పు కర్బూజ ముక్కలు తింటే బాడీకి గ్లూకోజ్ ఎక్కినంత వేగంగా శక్తి వస్తుంది. ఇది మనల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. చర్మం మెరవాలన్నా, బరువు తగ్గాలన్నా ఈ పండు అద్భుత వరం.