TG: గోదావరి పుష్కరాల నిర్వహణపై ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం అని డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ‘మేం కాళేశ్వరంలో చాలా గొప్పగా చేయాలనుకుంటున్నాం’ అని భట్టి చెప్పగా ఆనం.. ఈ పుష్కరాల గురించి తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఒకసారి మాట్లాడి, సమన్వయం చేసుకోవాలని CM చంద్రబాబు సూచించారని చెప్పారన్నారు.