TG: పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయింది.. ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చన్నారు. ఆడబిడ్డకు ఓటు వేయాలన్న అంశం కంటే మించిన ఎమోషన్ ఏముంటుంది? తమ పార్టీ ఆచార్య జయశంకర్ సిద్దాంతాల ప్రకారమే నడుస్తుందన్నారు. తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త లేరని, BRS పార్టీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందన్నారు.