TG: MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘BJP నాయకత్వంలో కూటమి రాబోతోంది. TDP, జనసేన, BJP కూటమికి రేవంత్ నాయకత్వం వహిస్తారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపై నీళ్లుజల్లే కుట్రలు జరుగుతున్నాయి. HYDలో జైబాబు నినాదాలతో మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ప్యాకేజీ స్టార్ మన వాళ్లతో మన మీద మాటల యుద్ధం చేయిస్తున్నారు. ఈ ప్రాంత బిడ్డలుగా అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు.