AP: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానం నిలిపివేయనున్నట్లు పేర్కొంది. అయితే, వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.