*వెలుతురు, శబ్దం లేని ప్రశాంతమైన గదిలో విశ్రాంతి తీసుకోండి. *డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి పెరుగుతుంది, కాబట్టి తగినంత నీరు తాగండి. * వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం. *పౌష్టికాహారం తీసుకోండి. అల్లం టీ ఉపశమనం ఇస్తుంది. *ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోండి.