AP: పాస్టర్ ప్రవీణ్ మృతిపై మాజీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజీ పరిశీలించాలన్నారు.