AP: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉల్లి రైతులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే చర్యలను రైతులకు ఆమె వివరించనున్నారు.
Tags :