తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? తరచుగా కడుపులో ఉబ్బరంగా లేదా అసౌకర్యంగా ఉంటోందా? అయితే మీరు ‘హైపోక్లోర్హైడ్రియా’ అనే జీర్ణ సమస్యతో బాధపతున్నట్లు. ఇలాంటి వారు ఆహారంలో మార్పులు, అధిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం. అందుకోసం యోగా చేయాలి. తగితనంత నిద్ర పోవాలి. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, మాంసానికి దూరంగా ఉండాలి. సమస్య ఎక్కువైతే వైద్యుడిని సంప్రదించండి.