TG: హైదరాబాద్‌లో కల్తీ దందా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎక్కడో ఒకచోట కల్తీ వ్యాపారస్తులు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ముషీరాబాద్‌లో కల్తీ ఐస్ క్రీం కేంద్రంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. అనుమతులు లేకుండా ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నాణ్యతలేని పదార్థాలతో తయారు చేస్తున్నట్లు గుర్తించి.. నిందితులపై కేసు నమోదు చేశారు.