TG: HYD ఉప్పల్ మైదానంలో జరిగిన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసింది. మెస్సీ జట్టుపై 3-0 గోల్స్‌తో సింగరేణి RR జట్టు విజయం సాధించింది. సింగరేణి RR జట్టు తరఫున సీఎం రేవంత్ ఆడారు. మ్యాచ్ అనంతరం విన్నర్, రన్నరప్ జట్ల సభ్యులకు మెస్సీ, రేవంత్ కలిసి ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ తెలుగు ప్రజలను కలవడం సంతోషంగా ఉందని చెప్పారు.