TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ నివేదికను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లు వేశారు. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదించనున్నారు.