TPT: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో DEO కె.వి.ఎన్ కుమార్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. సోమవారం రాత్రి తిరుపతి రూరల్ భాగ్యనగరం ఎస్టీ కాలనీలోని విద్యార్థుల ఇళ్లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షలకు 13 రోజులే సమయం ఉందని, ప్రతి నిమిషం విలువైనదని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.