TG: హైదరాబాద్లోని ఉస్మానియా కాలేజీలో నిర్వహించే హోలీ వేడుకల్లో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పాల్గొననున్నారు. హోలీ సందర్భంగా హైదరాబాద్లో సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, బార్లు బంద్ చేయనున్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Tags :