NLR: తిరుపతి బస్టాండ్లో అనాథగా దొరికిన చిన్నారిని దత్తత తీసుకున్నట్లు సైదాపురం (M) తూర్పుపూండ్లకు చెందిన అచ్చి వేంకటేశ్వర్లు దంపతులు తెలపారు. కాగా, పాపకు మాటలు రావు, నడవలేదు. ఫిట్స్ కోసం రూ.8 లక్షలు ఖర్చు చేశామని, 100% వైకల్యం ఉన్నా.. రూ.6 వేల పింఛనే వస్తుందని, దానిని రూ.15 వేలకు పెంచాలని నిన్న కలెక్టరేట్లో విన్నవించారు.
Tags :