AP: గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. PMAY-రూరల్ 2.O స్కీమ్ కింద మంజూరు చేసే ఇళ్ల ధరను రూ.1.20L నుంచి రూ.2.39Lకు పెంచింది. ఇందులో కేంద్ర వాటా రూ.72వేలు, రాష్ట్ర వాటా రూ.48 వేలు ఉంటుంది. జీ రామ్ జీ కింద 90 పనిదినాలకు కన్వర్జెన్స్ రూ.27వేలు, స్వచ్ఛభారత్ కింద రూ.12వేలు, SHG లోన్‌పై వడ్డీ రాయితీ రూ.80వేలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.