AP: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో నిందితులను కాసేపట్లో పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. రాజమండ్రి జైలులో ఉన్న ఐదుగురు నిందితులతో పాటు జువైనల్ హోమ్‌లో ఉన్న మరో నిందితుడిని కూడా ప్రశ్నించనున్నారు. ఇవాళ్టి నుంచి 5 రోజులపాటు ఆరుగురు నిందితులను పోలీసులు ప్రశ్చించి ఉగ్ర మాలాలు తదితర సమాచారం రాబట్టే అవకాశం ఉంది.