TG: శాసనసభ ఇవాళ కూడా కొనసాగనుంది. CM రేవంత్ వ్యాట్ సవరణ, హేట్ స్పీచ్ నిరోధక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. గిగ్ వర్కర్ల బిల్లును మంత్రి వివేక్ ప్రవేశపెడతారు. బడ్జెట్లో విద్యాశాఖ పద్దులపై చర్చతో పాటు వైద్య, ఇరిగేషన్ పద్దులపై ఓటింగ్ జరగనుంది. రూ.62,610 కోట్ల సప్లిమెంటరీ బడ్జెట్ అదనపు వ్యయానికి ఆమోదం తెలపనుంది. మాజీ MLA గోవింద్ నాయక్ మృతికి సభ సంతాపం ప్రకటించనుంది.